Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌ అప్పులపై రాజకీయ పోరు

Sai Nath Nov 27, 2026 6:05 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
పంజాబ్‌ అప్పులపై రాజకీయ పోరు - Ushodayam
పంజాబ్‌ ఖజానా నింపామని ఆప్‌ చెబుతున్నా.. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు ఆర్థిక గణాంకాలు సూచిస్తున్నాయి. 2022లో ఆప్‌ అధికారంలోకి వచ్చినప్పుడు రూ.2.73 లక్షల కోట్లుగా ఉన్న అప్పులు 2026 మార్చి నాటికి రూ.4.08 లక్షల కోట్లకు చేరాయి. నాలుగేళ్లలో సుమారు రూ.1.35 లక్షల కోట్ల అప్పు పెరిగింది.

Comments

G
Loading comments...