Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Viలో ఇంటర్నెట్ లేకుండానే కాలింగ్ ప్లాన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 6:51 PM జాతీయంGeneral
Viలో ఇంటర్నెట్ లేకుండానే కాలింగ్ ప్లాన్లు - Ushodayam
ఇంటర్నెట్ డేటా అవసరం లేని వినియోగదారుల కోసం వొడాఫోన్ ఐడియా (Vi) వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిలో అపరిమిత కాలింగ్, ఎస్‌ఎంఎస్ సదుపాయాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రూ.185తో 28 రోజులు, రూ.203తో 30 రోజులు, రూ.206తో నెల రోజుల పాటు అపరిమిత కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. రూ.179 ప్లాన్‌తో 25 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సదుపాయం లభిస్తుంది.

Comments

G
Loading comments...