Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలీన గ్రామాలే లక్ష్యంగా అభివృద్ధి: మేయర్‌ శ్రీనివాస్‌

Follow Ushodayam on Google
Sudheer Oct 05, 2026 3:32 PM కరీంనగర్General
విలీన గ్రామాలే లక్ష్యంగా అభివృద్ధి: మేయర్‌ శ్రీనివాస్‌ - Ushodayam
కరీంనగర్‌ను పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తామని మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రేకుర్తిలో రూ.23 లక్షల పనులను ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ పర్వతం మల్లేశం తో కలిసి ఆయన పర్యటించారు. విలీన ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించామని, బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...