Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ లో కుక్కలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు

Follow Ushodayam on Google
వికారాబాద్ లో కుక్కలు పట్టించుకోని  మున్సిపల్ అధికారులు - Ushodayam
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు గుడుపల్లిలో వీధి కుక్కల స్వైరవిహారం తో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రివేళ లో ఇవి గుంపులు గుంపులుగా చేరి భయంకరంగా అరుస్తుండటంతో కాలనీవాసులకు కంటిమీద కునుకు లేకుండా ప్రశాంతత కరువైందని వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి కుక్కలను అదుపు చేసి తమకు ఈ కుక్కల బెడద నుండి విముక్తి కలిగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...