Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ అభివృద్ధి ఆగిపోవడానికి కమీషన్ల కక్కుర్తే కారణం

Follow Ushodayam on Google
వికారాబాద్ అభివృద్ధి ఆగిపోవడానికి కమీషన్ల కక్కుర్తే కారణం - Ushodayam
వికారాబాద్ అభివృద్ధి ఆగిపోవడానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కమీషన్ల కక్కుర్తే కారణమని మాజీ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ ఆరోపించారు. ఆదివారం వికారాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రసాద్ కుమార్ మంచి నటకిరీటి అంటూ విమర్శించారు. గతంలో ఎంతోమందిపై ఎస్సీ కేసులు పెట్టారని, ఇప్పుడు రాష్ట్రంలోనూ ఎస్సీ కేసులు నమోదవుతున్నాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...