Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే అదితి

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 9:53 PM విజయనగరంGeneral
విజయనగరంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే అదితి - Ushodayam
విజయనగరం మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవితో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. శుక్రవారం ఉల్లివీధిలో వాణిజ్యమండలి నిర్వహించిన పరిచయ వేదికలో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారులకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మేయర్‌గా అవకాశం ఇస్తే వ్యాపార వర్గాలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని భార్గవి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...