Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌లా నేనూ సీఎం అవుతానేమో: శర్వానంద్‌

Rudhira Nov 25, 2026 10:40 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
విజయ్‌లా నేనూ సీఎం అవుతానేమో: శర్వానంద్‌ - Ushodayam
‘భోగి’ సినిమా మ్యూజికల్‌ ఈవెంట్‌లో నటుడు శర్వానంద్‌ సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో ‘గంగ’ పాట పాడిన నర్సన్నను ఉద్దేశించి.. తనను కూడా ముఖ్యమంత్రిని చేస్తారా? విజయ్‌లా తాను కూడా సీఎం అవుతానేమో అని అన్నారు. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’ నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని ‘గంగ’ పాటను విడుదల చేశారు.

Comments

G
Loading comments...