Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన వీసీ

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:41 AM మహబూబ్‌నగర్General
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన వీసీ - Ushodayam
పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ పి. రమేష్ బాబు వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...