Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ రద్దీ.. చిన్నారితో రైలు ద్వారం వద్ద ప్రమాదకర ప్రయాణం

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 12:58 PM జాతీయంGeneral
పండుగ ప్రయాణాల రద్దీతో రైళ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైలు ద్వారం వద్ద చిన్నారిని చేతిలో పట్టుకుని ఓ తండ్రి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రత్యేక రైళ్లు నడపడంలో రైల్వే శాఖ విఫలమైందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...