Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ రెడ్డికి సీఎం జన్మదిన శుభాకాంక్షలు

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 1:12 PM హైదరాబాద్General
విజయ్ రెడ్డికి సీఎం జన్మదిన శుభాకాంక్షలు - Ushodayam
బిగ్ టీవీ గ్రూపు సంస్థల చైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో నిరంతర కృషి, పట్టుదలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. విజయ్ రెడ్డికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...