Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు తీర్పు వాయిదా

Follow Ushodayam on Google
Uday Bhaskar Oct 01, 2026 4:48 PM రంగారెడ్డిGeneral
విజయ రెడ్డి పిటిషన్ పై  హైకోర్టు తీర్పు వాయిదా - Ushodayam
ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ జారీని నిలిపివేయాలని కోరుతూ విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. 2024లో దానం నాగేందర్‌ ఎన్నిక చెల్లదని, రద్దు చేయాలని విజయారెడ్డి పిటిషన్‌ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు దాచారని ఆమె ఆరోపించారు. ఈ పిటిషన్‌పై తీర్పు వెలువడిన తర్వాతే ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరారు

Comments

G
Loading comments...