Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ పాల ధరలకు పెరుగుదల

Shruthi Nov 25, 2026 8:09 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
విజయ పాల ధరలకు పెరుగుదల - Ushodayam
తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ విజయ పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన కొత్త ధరలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే 150, 200 మి.లీ చిన్న ప్యాకెట్లు, 500 మి.లీ స్టాండర్డైజ్డ్‌ పాల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని సంస్థ వెల్లడించింది. డబుల్‌ టోన్డ్‌ పాలు 500 మి.లీ ధర రూ.30 నుంచి రూ.31కు, ఆవు పాలు రూ.32 నుంచి రూ.33కు పెరిగాయి.

Comments

G
Loading comments...