వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా తొలి దశ గ్రామ పంచాయతీ, మలి విడత పురపాలక ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. 3,240 గ్రామ పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికల కోసం 34,312 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయగా, సుమారు 70 వేల మంది సిబ్బందిని నియమించారు. ఓటర్లు బ్యాలెట్ బాక్సుల ద్వారా తమ తీర్పును వెల్లడించనున్నారు.
Comments
Loading comments...
