Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెన్త్ విద్యార్థులకు పరీక్ష ఫీజు అలర్ట్

Anuroop Nov 26, 2026 6:59 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
టెన్త్ విద్యార్థులకు పరీక్ష ఫీజు అలర్ట్ - Ushodayam
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం సవరించింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 5 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 14 నుంచి 18 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది. విద్యార్థులు సవరించిన షెడ్యూల్‌ను గమనించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...