వార్తలకు తిరిగి వెళ్లండి
పాత కార్ల మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్

కొత్త కార్ల ధరలు పెరగడంతో దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ విస్తరిస్తోంది. తొలిసారి కారు కొనేవారిలో 56% మంది పాత కార్లను ఎంచుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 46 లక్షల కొత్త కార్లు, 60 లక్షల పాత కార్లు అమ్ముడయ్యాయి.
ఈ మార్కెట్ విలువ రూ.4 లక్షల కోట్లు దాటింది. తక్కువ ధరలు, బ్యాంకు రుణ సదుపాయాలతో పాత కార్లకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Loading comments...
