Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీమా లేని వాహనాలకు నో ఫ్యూయల్

Anuroop Nov 26, 2026 6:37 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
బీమా లేని వాహనాలకు నో ఫ్యూయల్ - Ushodayam
బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధించే యోచనలో కేంద్రం ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు అధిక ప్రీమియం విధించేలా నిబంధనలు మార్చాలని పరిశీలిస్తోంది. సుప్రీంకోర్టు సూచన మేరకు హరియాణా, యూపీలోని 10 బంకుల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టనుంది. వాహనాల తనిఖీకి ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వ్యవస్థను వినియోగించనుంది.

Comments

G
Loading comments...