Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్‌లో బ్యాంకులకు సెలవులు

Anuroop Nov 26, 2026 7:03 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
డిసెంబర్‌లో బ్యాంకులకు సెలవులు - Ushodayam
డిసెంబర్ 2026 నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను ఆర్బీఐ ప్రకటించింది. క్రిస్మస్, ప్రాంతీయ పండుగలతో పాటు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులు పనిచేయవు. అయితే సెలవు రోజుల్లోనూ నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, యూపీఐ సేవలు అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...