Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సబ్‌స్టేషన్ వద్ద నిరసన

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:18 AM కృష్ణా జిల్లాGeneral
విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సబ్‌స్టేషన్ వద్ద నిరసన - Ushodayam
మచిలీపట్నం చంపా చెరువు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద స్థానికులు గురువారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. తుఫాను కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ మాజీ కార్పొరేటర్ అస్ఘర్ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన తెలిపారు. విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...