Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కు అంతరాయం కలగకుండా చూడాలి

Follow Ushodayam on Google
K. Anuradha Sep 28, 2026 4:03 PM శ్రీకాకుళంGeneral
విద్యుత్ కు అంతరాయం కలగకుండా చూడాలి - Ushodayam
టెక్కలిలో తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చేనాయుడు అధికారులను సోమవారం ఆదేశించారు. దెబ్బతిన్న స్తంభాలు, లైన్ల పునరుద్ధరణను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం మండలాల్లో 3 -ఫేజ్‌ సరఫరా విస్తరణకు చర్యలు చేపట్టాలని తెలిపారు.

Comments

G
Loading comments...