వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు హైస్కూల్ బాలికపై రంపంతో దాడి ఘటనను ఏపీ మానవ హక్కుల కమిషన్ (SHRC) సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్, డీఈఓలకు నోటీసులు జారీ చేసింది.
పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, సీసీటీవీల ఏర్పాటు, సిబ్బంది పోలీసు వెరిఫికేషన్ వివరాలతో పాటు బాలల హక్కుల నిబంధనల అమలుపై డిసెంబర్ 4లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Comments
Loading comments...

