Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 12:06 PM తిరుపతిGeneral
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. వెంటనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.

Comments

G
Loading comments...