వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి, లక్ష్మీపూజ వంటి పండుగలతో నవంబర్ 9 నుంచి 15 వరకు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా ఈ నెలలో పలు రోజులు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి.
నవంబర్ 14న రెండో శనివారం, 15న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఖాతాదారులు తమ లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

