వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీలో పలు కీలక అంశాలు చర్చించారు. అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట భూముల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకున్నారు.
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్, భూముల వేలం ద్వారా ఆదాయం సమీకరించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. హజ్ హౌస్ పక్కన భవన నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయించాలని సూచించారు.
Comments
Loading comments...

