Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 10:30 AM అమరావతిGeneral
పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం - Ushodayam
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పలు ప్రాంతాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా అల్లూరు, ఇసుకపల్లి, అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం, బాపట్ల జిల్లా రేపల్లె, పిట్లవానిపాలెం జడ్పీటీసీ స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. కృష్ణా జిల్లా పెడనలోనూ జడ్పీటీసీ, ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ లీడ్‌లో కొనసాగుతోంది.

Comments

G
Loading comments...