Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలతో ఎండిన వరి పంటలను పరిశీలించిన రఘునందన్ రావు

Follow Ushodayam on Google
Harika Oct 15, 2026 3:52 PM మెదక్General
విద్యుత్ కోతలతో ఎండిన వరి పంటలను పరిశీలించిన రఘునందన్ రావు - Ushodayam

Photo Gallery

విద్యుత్ కోతలతో ఎండిన వరి పంటలను పరిశీలించిన రఘునందన్ రావు - gallery image 1
విద్యుత్ కోతలతో ఎండిన వరి పంటలను పరిశీలించిన రఘునందన్ రావు - gallery image 2
నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా సరిగా లేక ఎండిపోయిన వరి పంటలను రఘునందన్ రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలపై వెంటనే స్పందించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...