Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాశాఖ ఆధ్వర్యంలో ఫ్రీ ప్రైమరీ ఇన్స్పెక్టర్ శిక్షణ

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Sep 18, 2026 1:26 AM నిర్మల్General
విద్యాశాఖ ఆధ్వర్యంలో ఫ్రీ ప్రైమరీ ఇన్స్పెక్టర్ శిక్షణ - Ushodayam
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ తరగతుల వారికి సంబంధించిన 94 మంది ఇన్స్ట్రక్టర్స్ యొక్క శిక్షణ తరగతుల కార్యక్రమము నారాయణ హై స్కూలు నిర్మల్ జిల్లాలో జరుగుతుందని క్వాలిటీ కోఆర్డినేటర్ నర్సయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యాశాఖ పరంగా ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ యొక్క శిక్షణా తరగతులు తేది 17-22 సెప్టెంబర్ వరకు జరుగుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...