Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థిని కొట్టిన ఘటనపై పొలిట్ బ్యూరో సభ్యురాలి ఆరా

Follow Ushodayam on Google
B. Rajesh Oct 01, 2026 12:02 PM విజయనగరంGeneral
విద్యార్థిని కొట్టిన ఘటనపై పొలిట్ బ్యూరో సభ్యురాలి ఆరా - Ushodayam
గజపతినగరంలోని మరుపల్లి ఏపీ మోడల్ స్కూల్లో టీచర్ విద్యార్థిని కొట్టిన ఘటనపై పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి ఆరా తీశారు. స్కూల్ను పూర్తిగా పరిశీలించి, తరగతి గదులు, పరిసరాలు, పాఠశాల యాజమాన్యం పని తీరుపై వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలని, విద్యార్థుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని పాఠశాల సిబ్బందిని హెచ్చరించి వెళ్లారు.

Comments

G
Loading comments...