Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి మృతిపై విచారణ జరపాలి: USFI

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:48 PM సిద్దిపేటGeneral
విద్యార్థి మృతిపై విచారణ జరపాలి: USFI - Ushodayam
బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థి ఆరే చరణ్ మృతిపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని USFI జిల్లా అధ్యక్షుడు నాచారం శేఖర్ డిమాండ్ చేశారు. గణిత ఉపాధ్యాయుడి వేధింపుల వల్లే విద్యార్థి మనస్తాపానికి గురయ్యాడన్న ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. హాస్టల్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ చేపట్టి, బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు తగిన పరిహారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...