Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హానుమంతరావు వ్యాఖ్యలు బాధ కలిగించాయి: చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 2:40 PM అమరావతిGeneral
హానుమంతరావు వ్యాఖ్యలు బాధ కలిగించాయి: చంద్రబాబు - Ushodayam
AP గురించి తెలంగాణ కాంగ్రెస్ నేత VH చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయ మనుగడ కోసం రాష్ట్రం తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్నారని YCP నేతలపై మండిపడ్డారు. AP ప్రజలకు కుమ్ముకోవడం, గుద్దుకోవడం తప్ప ఏమీ తెలియదని VH అన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో 35 ఏళ్ల పాటు రాజకీయాలు చేసినా తనపై ఇలాంటి ముద్ర పడలేదని అన్నారు.

Comments

G
Loading comments...