Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 10:38 AM ములుగు General
పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు - Ushodayam
వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేయని పనులకు రికార్డులు సృష్టించి బిల్లులు కాజేశారనే ఆరోపణలు ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పాత మోటర్లకు మరమ్మతులు చేయించి కొత్త మోటర్లు కొనుగోలు చేసినట్లు, సైడ్ డ్రైనేజీలు లేకపోయినా క్లీనింగ్, బ్లీచింగ్ పేరుతో లక్షల్లో నిధులు డ్రా చేసినట్లు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...