Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగుమట్లలో 310 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

Anuroop Nov 27, 2026 2:38 PM ఖమ్మంGeneral
Add as a preferred source on Google
వెలుగుమట్లలో 310 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - Ushodayam
ఖమ్మం వెలుగుమట్లలో నిర్మిస్తున్న 310 ఇందిరమ్మ ఇళ్ల పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలినవి 10 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. కాలనీలో మౌలిక సదుపాయాల పనులను త్వరగా పూర్తిచేసి, త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...