Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పసిఫిక్‌లో అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల జాబితాలో భారత్

Chinmaya Nov 27, 2026 4:45 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఆసియా పసిఫిక్‌లో అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల జాబితాలో భారత్ - Ushodayam
ఆసియా పసిఫిక్‌లోని టాప్-30 ఖరీదైన రిటైల్ ప్రాంతాల జాబితాలో ఢిల్లీలోని ఖాన్ మార్కెట్, గురుగ్రామ్‌లోని గలేరియా మార్కెట్, కన్నాట్ ప్లేస్ చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఖాన్ మార్కెట్ 24వ స్థానంలో నిలిచింది. అక్కడ దుకాణాల అద్దెలు ఏడాదిలో 14% పెరిగాయి.

Comments

G
Loading comments...