వార్తలకు తిరిగి వెళ్లండి
అసన్సోల్‌లో ఎదురుకాల్పులు.. నేరస్థుడికి బుల్లెట్ గాయం
పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌లో పోలీసులు, నేరస్థుడికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నీటి ట్యాంక్‌లో దాక్కున్న ప్రతాప్ దాస్ అలియాస్ ప్యోన్ పోలీసులపై కాల్పులు జరపడంతో వారు ఎదురు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ప్రతాప్ కాలికి బుల్లెట్ గాయమైంది. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...
