Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో తండ్రులకు 15 రోజుల పితృత్వ సెలవులు

Manjunath Nov 27, 2026 4:40 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
తమిళనాడులో తండ్రులకు 15 రోజుల పితృత్వ సెలవులు - Ushodayam
తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వ ఉద్యోగులైన తండ్రులకు 15 రోజుల పితృత్వ సెలవులు ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బిడ్డ పుట్టడానికి 15 రోజుల ముందు లేదా జననం తర్వాత ఆరు నెలల్లోపు ఈ సెలవులను వినియోగించుకోవచ్చు.

Comments

G
Loading comments...