వార్తలకు తిరిగి వెళ్లండి
గ్రూప్-2 దరఖాస్తులకు డిసెంబర్ 11 చివరి తేదీ

APPSC గ్రూప్-2లో 720 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు గడువు డిసెంబర్ 11తో ముగియనుంది. డిప్యూటీ తహశీల్దార్, ఎండీవో, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఇందులో ఉన్నాయి.
ఫిబ్రవరి 21న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. దరఖాస్తు చేయని అభ్యర్థులు గడువులోగా అప్లై చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...
