వార్తలకు తిరిగి వెళ్లండి
గుజరాత్‌లో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి
గుజరాత్ బనస్కాంత జిల్లా పాలన్‌పూర్ తాలూకా భాగల్ గ్రామంలో పాతకక్షలతో ఇరువర్గాల మధ్య వివాదం హింసాత్మకంగా మారింది. ఇరువర్గాలు రాళ్లు, ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి.
ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం పాలన్‌పూర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...
