వార్తలకు తిరిగి వెళ్లండి
వేల్పూరులో టీడీపీ భారీ విజయం

పల్నాడు జిల్లా వేల్పూరులో కూటమి మద్దతుతో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి సాధినేని హనుమాయమ్మ 3,791 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సొంత గ్రామంలో ఈ విజయం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈపూరు మండలం కొచ్చెర్లలో జనసేన మద్దతుదారు నిశ్శంకరరావు సుప్రజ 2,572 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా గెలిచారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులతో ఆమెకు గట్టి పోటీ ఎదురైంది.
Comments
Loading comments...
