Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేల్పూరులో సీపీఎం అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:31 PM పశ్చిమగోదావరి General
వేల్పూరులో సీపీఎం అభ్యర్థికి మద్దతుగా ప్రచారం - Ushodayam
వేల్పూరు 3వ వార్డు సీపీఎం అభ్యర్థి బల్ల చిన్నవీరభద్రరావుకు మద్దతుగా జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలం శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆయనను గెలిపించాలని కోరారు. పింఛన్లు, డ్రైనేజీ, నిరుద్యోగ భృతి సమస్యలపై వీరభద్రరావు పోరాడుతున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...