వార్తలకు తిరిగి వెళ్లండి
వెబ్‌ల్యాండ్ హ్యాక్‌తో పోర్టల్ బంద్

రాష్ట్రంలో వెబ్‌ల్యాండ్ అక్రమాల దెబ్బకు భూ రికార్డుల పోర్టల్ 14 రోజులుగా పూర్తిగా ఆగిపోయింది. మ్యుటేషన్లు, అడంగల్, 1బీ సవరణలు నిలిచిపోవడంతో సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సీనియర్ ఎన్‌ఐసీ అధికారి లాగిన్‌ను దుర్వినియోగం చేసి 30 భూ రికార్డులను మార్చినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది.
Comments
Loading comments...
