Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ విరామం.. ఆర్‌బీఐకి ఊరట లభించేనా?

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 11:46 AM జాతీయంవాణిజ్యం
వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ విరామం.. ఆర్‌బీఐకి ఊరట లభించేనా? - Ushodayam
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను 3.75–4 శాతం వద్ద యథాతథంగా ఉంచింది.ద్రవ్యోల్బణంపై మరింతసమాచారం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపింది.అయితే ధరల ఒత్తిడి కొనసాగితే భవిష్యత్తులో రేట్లు పెంచే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చింది. ఫెడ్‌ నిర్ణయం భారత్‌లో రూపాయి విలువ,విదేశీ పెట్టుబడులు,స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చు.అమెరికా వడ్డీ రేట్లు,ముడిచమురు ధరలు ఆర్‌బీఐ నిర్ణయాలకు సవాలుగా మారే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...