వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త సంవత్ 2083 సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. దీంతో 2018 నుంచి కొనసాగుతున్న లాభాల పరంపరకు ఎనిమిదేళ్ల తర్వాత బ్రేక్ పడింది.
సెన్సెక్స్ 28.62 పాయింట్లు నష్టపోయి 80,999.40 వద్ద ముగియగా.. నిఫ్టీ 43.95 పాయింట్లు తగ్గి 24,986.40 వద్ద స్థిరపడింది.
Comments
Loading comments...

