Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీతోనే అభివృద్ధి సంక్షేమం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:19 PM పల్నాడు General
వైసీపీతోనే అభివృద్ధి సంక్షేమం - Ushodayam
వినుకొండ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఛైర్మన్ అభ్యర్థి పఠాన్ సలేహా ఖాన్‌తో కలిసి 25, 28వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి మంచినీరు, ప్రతి వీధికి సిమెంటు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...