వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలోని గొల్లపూడి ఎంపీటీసీ సెగ్మెంట్-3లో కౌంటింగ్ నిలిచిపోయింది. పీవో సంతకం లేకుండా బ్యాలెట్ పేపర్లు కనిపించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
బ్యాలెట్ బాక్స్ ముందే తెరిచి ఉండటంపైనా అభ్యంతరాలు వచ్చాయి. ఈ క్రమంలో ఏజెంట్‌ను కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లాలని ఆర్వో ఆదేశించారు.
Comments
Loading comments...

