Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీలో చేరిన జనసేన నాయకులు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:11 PM చిత్తూరుGeneral
వైసీపీలో చేరిన జనసేన నాయకులు - Ushodayam
శ్రీరంగరాజపురం మండలం చిన్న తయ్యూరు గ్రామానికి చెందిన జనసేన నాయకులు టీ. సుధా, ఎం. మురహరి బుధవారం వైసీపీలో చేరారు. జీడీ నెల్లూరు ఇన్‌ఛార్జ్ కృపా లక్ష్మి, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల అధ్యక్షుడు మణి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కృపా లక్ష్మి, పార్టీ నాయకుల సమక్షంలో వారు వైసీపీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...