Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్లపై మాజీ ఎమ్మెల్యే, సీఐ మధ్య వాగ్వాదం

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 10:13 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నామినేషన్లపై మాజీ ఎమ్మెల్యే, సీఐ మధ్య వాగ్వాదం - Ushodayam
బత్తలపల్లి సీఐ ప్రభాకర్ డబ్బులు తీసుకుని వైసీపీ అభ్యర్థులను తన వాహనంలో నామినేషన్లకు తీసుకెళ్లారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు. దీనిపై సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్ల నుంచి ప్రమాదం ఉందని వైసీపీ అభ్యర్థులే తనను ఆశ్రయించారని సీఐ తెలిపారు. తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించకపోతే కేసులు పెడతానని కేతిరెడ్డిని హెచ్చరించారు.

Comments

G
Loading comments...