Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారణాసి ఓటర్లు బీజేపీకి ‘డబుల్ జీరో’ ఇచ్చారు: అఖిలేశ్

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 3:00 PM జాతీయంGeneral
వారణాసి ఓటర్లు బీజేపీకి ‘డబుల్ జీరో’ ఇచ్చారు: అఖిలేశ్ - Ushodayam
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటున్న వారికి వారణాసి ఓటర్లు ఈసారి ‘డబుల్ జీరో’ ఇచ్చారని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. యూపీలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు చేస్తామన్న అమిత్ షా ప్రకటనపై ‘బడి దేర్ కర్ దీ మెహర్బాన్ ఆతే ఆతే’ అంటూ స్పందించారు.

Comments

G
Loading comments...