Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వానల్లేకున్నా కోట్లలో ఖర్చు

Shruthi Nov 25, 2026 9:04 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
వానల్లేకున్నా కోట్లలో ఖర్చు - Ushodayam
నగరంలో ఈ ఏడాది కేవలం రెండు సార్లు మాత్రమే వర్షం కురిసినా, వర్షాకాల అత్యవసర బృందాలు, పూడికతీత, రోడ్ల మరమ్మతుల పేరుతో హైడ్రా, జీహెచ్‌ఎంసీ రూ.150 కోట్లకు పైగా టెండర్లు పిలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో నాలాల్లో వ్యర్థాలు పేరుకుపోయి కనిపిస్తున్నా, పనులు జరగకుండానే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నగరవాసులు మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...