Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లిలో స్వామివారికి గోదావరి జలాలతో అభిషేకం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:57 PM కోనసీమGeneral
వాడపల్లిలో స్వామివారికి గోదావరి జలాలతో అభిషేకం - Ushodayam
వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు కార్యక్రమాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచామృత మండపారాధన నిర్వహించారు. లోకకల్యాణార్థం హోమాలు జరిపి, గోదావరి జలాలను సేకరించి స్వామివారికి అభిషేకం చేశారు.

Comments

G
Loading comments...