Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పరపేట పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఎంఈఓ

Follow Ushodayam on Google
RAGHU SKLM Sep 08, 2026 4:15 PM శ్రీకాకుళంGeneral
ఉప్పరపేట పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఎంఈఓ - Ushodayam
నరసన్నపేట మండలం ఉప్పరపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో స్లాబ్‌కు సంబంధించి పెచ్చులు ఊడి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయుడు కామేశ్వరరావు ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంగళవారం పాఠశాలకు చేరుకొని ప్రాంగణాన్ని పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారులకు సమస్యను తీసుకుని వెళ్లడం జరుగుతోందన్నారు. బయటకు, లోపలికి వెళ్లేటప్పుడు విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...