Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి: ఏపీటీఎఫ్

Follow Ushodayam on Google
RAGHU SKLM Sep 09, 2026 8:43 PM శ్రీకాకుళంGeneral
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి: ఏపీటీఎఫ్ - Ushodayam
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి బి. కేశవరావు తెలిపారు. బుధవారం నరసన్నపేటలోని పలు పాఠశాలలను సందర్శించి ఆయా ఉపాధ్యాయుల సమస్యలను స్వీకరించడం జరిగిందన్నారు. వారు మాట్లాడుతూ.. సీపీఎస్ నుంచి ఓపీఎస్ సాధించేవరకు తమ సంఘం పోరాటం చేస్తుందని దీనికి సహకరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...